1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

నితిన్ సినిమా డేట్ ఫిక్స్

IndiaGlitz [Thursday, May 15, 2014]
Comments
View Nitin Gallery
View Nitin Gallery

'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్ ఎటాక్' వరుస హిట్స్ తో బిజీగా ఉన్న యంగ్ హీరో నితిన్ తదుపరి సినిమాలో కరుణాకరన్ డైరెక్షన్ లో చేయనున్నాడు.విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో నిఖితారెడ్డి  సినిమాని నిర్మిస్తున్నారు. నితిన్ సరసన బాలీవుడ్ సినిమా 'కాంచీ' ఫేమ్ మిస్తీ నితిన్ సరసన జంట కడుతుంది.

ఈ సినిమా జూన్ 2న షూటింగ్ ప్రారంభం అవుతుంది.  ఈ నెల 21న సినిమా పూజా కార్యక్రమాలను జరుపుతామని ఇదే బ్యానర్లో వచ్చిన 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమాల్లాగానే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ సాధిస్తుందని నిఖితారెడ్డి తెలిపారు. ఈ సినిమాకి మాటలు: హర్షవర్ధన్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: అండ్రూ.




"Amrutham Chandamama lo" releasing on May 17th








Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Kalyani caught by police
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Dohchay' having decent run at the US box office
 Nagarjuna enjoys it
 Nani's cameo in his friend's film
 Allari Naresh's 'James Bond' First Look Poster
 Rana - Chandrababu Naidu : same to same ?
 Not working with Samantha
 It is the best compliment I received : Sudheer Varma [Interview]
 Allu Arjun's next from May
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.