1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూన్ లో సెట్స్ పైకి సుధీర్

IndiaGlitz [Thursday, May 15, 2014]
Comments
View Sudhir Babu Gallery
View Sudhir Babu Gallery

'ఆడు మగాడ్రా బుజ్జి' సినిమా తర్వాత సుధీర్ బాబు హీరోగా తెరకెక్కనున్న సినిమా జూన్ లో ప్రారంభం కానుంది. నందిత హీరోయిన్ గా నటిస్తుంది. 'ప్రేమకథా చిత్రమ్' తర్వాత ఈ జంట మరోమారు కనువిందు చేయనుంది. కన్నడ సినిమా 'ఛార్మినార్'  సినిమాకి ఇది రీమేక్.  విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' అనే టైటిల్ పెట్టనున్నారట.

కన్నడంలో 'ఛార్మినార్' సినిమాని డైరెక్ట్ చేసిన చంద్రునే తెలుగులోనూ డైరెక్ట్ చేయనున్నాడు. హరి అనే సంగీత దర్శకుడు ఈ సినిమాకి సంగీత సారథ్యం వహించనున్నాడట. ఇక టైటిల్ విషయానికి వస్తే నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు , మంజుల నటించిన 'బంగారు బొమ్మలు' అనే సినిమాలో పాటనే ఈ సినిమా టైటిల్ గా నిర్ణయించాలనుకోవడం గమనార్హం.Other News


"Amrutham Chandamama lo" releasing on May 17th

Nara Rohiths Shankara audio launched

Nithin Karunakarans movie launch date

Thaman confirms Rabhasa teaser release date

"Amrutham Chandamama lo" releasing on May 17th

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 "Amrutham Chandamama lo" releasing on May 17th
 Nara Rohiths Shankara audio launched
 Nithin Karunakarans movie launch date
 Thaman confirms Rabhasa teaser release date
 Happy Birthday Ram
 Nithin Karunakarans movie heroine is Mishti
 Didnt understand why Ram Charan called me so : Maruthi
 25 నుండి లింగా సెకండ్ షెడ్యూల్
 "Rendu Rellu Naaluge" in DTS work
 17న ఏకెరావ్ పికె రావ్
 Ram to celebrate his birthday in Chennai
 Lavanya Tripathis cameo in Manam
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.