1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

యాడ్లో నితిన్ హీరోయిన్

IndiaGlitz [Thursday, May 15, 2014]
Comments
View Adah Sharma Gallery
View Adah Sharma Gallery

ఈ మధ్య బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ తో సంబంధం లేకుండా అందరూ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తను మాత్రం తక్కువ తిన్నానా అంటుంది. ఆదాశర్మ. నితిన్ కి హ్యట్రిక్ హిట్ సినిమా 'హార్ట్ ఎటాక్' లో నితిన్ సరసన నటించిన ఆదాశర్మ అందరికి గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ ను అందిపుచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం ఓ సోప్ యాడ్ లో నటిస్తుందట. గోద్రెజ్ కంపెనీ వారి గోద్రెజ్ బ్యూటీ సోప్ యాడ్ చిత్రీకరణ జరుపుకుటుందట. ఈ యాడ్ త్వరలోనే కనివిందుచేయడమే కాకుండా ఆదాశర్మ తన అందచందాలతో ఎలా కనువిందు చేయనుందో చూద్దాం.




Bachchan to have a big release on 17th





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Bachchan' to have a big release on 17th
 "Nenu Naa Friends" releasing at month end
 "Amrutham - Chandamama lo" releasing on May 17th
 Nara Rohith's 'Shankara' audio launched
 Nithin Karunakarans movie launch date
 Thaman confirms Rabhasa teaser release date
 Happy Birthday Ram
 Nithin Karunakarans movie heroine is Mishti
 Didnt understand why Ram Charan called me so : Maruthi
 25 నుండి లింగా సెకండ్ షెడ్యూల్
 "Rendu Rellu Naaluge" in DTS work
 17న ఏకెరావ్ పికె రావ్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.