Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రీదేవి భర్తకి యాక్సిడెంట్

IndiaGlitz [Thursday, May 15, 2014]
Comments
View Sridevi Gallery
View Sridevi Gallery

అలనాటి అందాల తార శ్రీదేవి , బాలివుడ్ నిర్మాత బోని కపూర్ ని వివాహామాడింది. ఇద్దరు కుమార్తెలు. బోనికపూర్ మొదటి భార్య కుమారడైన అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న 'తేవర్' సినిమా షూటింగ్ వాహి ప్రాంతంలో జరుగుతుంది.

లోకేషన్ కి వెళుతున్న బోనికపూర్ కారు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో డ్రైవర్, బోనికపూర్ లకి వెనుక భాగంలో మైనర్ గాయాలయ్యాయని సమచారం. పెద్దగా గాయాలేవి కాలేదని ప్రస్తుతం బోనికపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని బోని పర్సనల్ మేనేజర్ అధికారకంగా ధృవీకరించారు.




ఆన్ స్క్రీన్ లో సిద్దు, సమంత జోడి





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Spotted : Arnold Schwarzenegger at Chennai airport
 A big year ahead for Ramya Krishna
 'Ice Cream 2' audio launch in Vijayawada
 Charmme's 'Mantra 2' in last leg of shooting
 Gopichand's 'Loukyam' audio launched
 Dasari and RGV grace 'Current Teega' audio
 'Pandaga Chesko' Hyderabad schedule starts
 Renu Desai gives a strong reply
 'Loukyam' audio release today
 Not 'Manoharudu', it's 'I'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.