1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రెండోసారి జగపతి

IndiaGlitz [Saturday, May 17, 2014]
Comments
View Rajinikanth Gallery
View Rajinikanth Gallery

'లెజెండ్' సినిమాతో విలన్ గా సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసిన మ్యాన్లీ స్టార్ జగపతి బాబుకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వరుస అవకాశాలతో బిజీగా మారాడు. అందులో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో అవకాశం దక్కించుకున్నాడు.

'ఈగ' ఫేమ్ సుదీప్ ను ముందుగా అనుకున్నప్పటికి డేట్స్ సమస్య కారణంగా సుదీప్ రజనీకాంత్ తో నటించే అవకాశాన్ని కోల్పోయాడు. 'కథానాయకుడు' తర్వాత రెండోసారి జగపతి రజనీకాంత్ తో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 'లింగా'లో పవర్ ఫుల్ రోల్ నటిస్తున్నాడని సమాచారం.




మనం సంగీత విజయోత్సవం





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'మనం' సంగీత విజయోత్సవం..
 Mohan Babu congratulates Modi, CBN and KCR
 Bollywood Hails Modi Sarkar!
 Actors elected for Assembly & Lok Sabha this time
 Allari Nareshs Jump Jilani ties up with Manam
 I strongly believe in Narendra Modi : Akhil Akkineni
 Pawan Kalyan congratulates Modi and Chandrababu Naidu
 Rajinikanth congratulates Narendra Modi on winning
 Double joy for Balakrishna fans
 SIFCC new office bearers and committee members list
 Suggest a title to "Aashiqui 2" remake and win a Samsung Galaxy S5
 Chiranjeevis 150th film launch on August 22nd ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.