1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హ్యపీ బర్త్ డే టు ఛార్మి

IndiaGlitz [Saturday, May 17, 2014]
Comments
View Charmi Movie Gallery
View Charmi Gallery

2002 లో 'నీతోడు కావాలి' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి . 13ఏళ్లకే సినిమా రంగానికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నటనా రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. ఈ చిన్నది అనతి కాలంలోనే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ వంటి ఆగ్ర హీరోల సరసన నటించే అవకాశాలన దక్కించుకుంది.

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అనుకోకుండా ఒక రోజు, మంత్ర, మంగళ వంటి సినిమాలతో ఫెర్ఫామెన్స్ నటిగా నిరూపించుకుంది.  తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో బిగ్ బి తో సబుడ్డా హోగా తేరా బాప్స సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది.

తెలుగులోనే కాకుండా దక్షిణాదిన తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. భవిష్యత్ లో మరిన్ని సినిమాలతో అలరించాలని ఆశిస్తూ ఆమెకు ఇండియాగ్లిజ్డ్ పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తుంది.
Panjaa girl turns philosophical

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Panjaa' girl turns philosophical
 Ram's "Pandaga Chesko" movie launched
 Narendra Modi thanks Pawan Kalyan for his support
 Happy Birthday Charmme
 మనం సంగీత విజయోత్సవం
 Mohan Babu congratulates Modi CBN and KCR
 Bollywood Hails Modi Sarkar!
 Actors elected for Assembly & Lok Sabha this time
 Allari Nareshs Jump Jilani ties up with Manam
 I strongly believe in Narendra Modi : Akhil Akkineni
 Pawan Kalyan congratulates Modi and Chandrababu Naidu
 Rajinikanth congratulates Narendra Modi on winning
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.