1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాలయ్యతో త్రిష

IndiaGlitz [Saturday, May 17, 2014]
Comments
View Trisha Gallery
View Trisha Gallery

నందమూరి నటసింహం 'లెజెండ్' తర్వాత రాజకీయాల్లో బిజీగా మారిపోయాడు. హిందూపూర్ నుండి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికైనాడు. అయితే ఇప్పుడు తిరిగి ఆయన తన తదుపరి సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఎస్.ఎల్.వి మూవీస్ బ్యానర్ లో రుద్రపాటి రమణరావు నిర్మాతగా రానున్న ఈ సినిమాకి సత్యదేవ్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించడానికి చెన్నై సోయగం త్రిషను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చివరికి బాలయ్య సరసన ఎవరు నటిస్తారో వేచిచూడాల్సిందే.




పండగచేస్కో ప్రారంభం



Other News


Sunny Leone confirmed for Manchu Manojs Current Teega

Trisha to pair up with Balakrishna ?

Panjaa girl turns philosophical





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
 Akhil Akkineni wraps up Thailand schedule
 Shruthi Haasan hot in double role!
 SRK looks cool as Man in Black: 'Dilwale'
 GV Prakash took 36 takes for a lip lock
 Yami Gautam to play a Shimla girl
 Universal subject with basic human emotions
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.