1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అమలా ప్లేస్ లో కాథరిన్

IndiaGlitz [Saturday, May 17, 2014]
Comments
View Amala Paul Movie Gallery
View Amala Paul Gallery

హవీష్ హీరోగా 'వస్తా నీ వెనుక' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హవీష్ సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే డైరెక్టర్ విజయ్ తో వివాహం కారణంగా అమలాపాల్ ఈ సినిమాలో నటించడం లేదని సమాచారం రావడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరిని తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు అమలా స్థానంలో క్యాథరిన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తోందట. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.
Manam vs "Vikrama Simha" Which will be the winner on 23rd ?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Manam' vs "Vikrama Simha". Which will be the winner on 23rd ?
 KCR launches 'Bandook' movie logo
 Pawan Kalyan's response on Narendra Modi's tweet
 'పండగచేస్కో' ప్రారంభం
 Sunny Leone confirmed for Manchu Manojs Current Teega
 Trisha to pair up with Balakrishna ?
 Panjaa girl turns philosophical
 Rams "Pandaga Chesko" movie launched
 Narendra Modi thanks Pawan Kalyan for his support
 Happy Birthday Charmme
 మనం సంగీత విజయోత్సవం
 Mohan Babu congratulates Modi CBN and KCR
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.