1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అమలా నగల లిస్ట్ ఇదే

IndiaGlitz [Tuesday, May 20, 2014]
Comments
View Amala Paul Gallery
View Amala Paul Gallery

కేరళ కుట్టి అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ పెళ్లి కి ముహర్తం దగ్గర పడుతుంది. ఈ వివాహాన్ని పెద్దలు అంగరంగ వైభవంగా జరుపనున్నట్టు సమాచారం. ముందుగా జరిగే ఎంగేజ్ మెంట్ వేడుకకి అమలాపాల్ దగ్గర బంధువులు మాత్రమే హాజరుకానున్నారు. సెయింట్ జూడ్ చర్చి ఈ ఎంగేజ్ మెంట్ వేడుకకి వేదిక కానుంది.

ఎంగేజ్ మెంట్ వేడుకకి అమలా, అనితా డొంగ్రి డిజైన్ చేసిన వైట్ గౌన్ ధరిస్తుంది. సంగీత్ కార్యక్రమానికి పింక్, గోల్డ్ కలర్ కలగలిసిన లెహెంగా ధరిస్తుంది. జూన్ 12న జరగనున్న వివాహ వేడుక కోసం కాంచీవరం చీర, అమరాపాలీ  నుండి తెప్పించిన నగలను, దీనికి తోడు డైమండ్ సెట్ ను కూడా అమలాపాల్ వేసుకుని ముస్తాభవుతుందని అమలాపాల్ అమ్మ వివరాలను తెలియజేసింది.




Happy Birthday JrNTR





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Happy Birthday Jr.NTR
 'Docomo' & "Red Label" tie up with Manam
 Suresh Kondeti meets Chandrababu Naidu
 I will marry such a girl : Manchu Manoj [Interview]
 Sunny Leone fans will attack us if we do it : Manchu Manoj
 Aagadu Ladakh schedule from tomorrow
 NTRs birthday special poster designs
 పంచముఖి ఫస్ట్ లుక్ లాంఛ్
 కళాకారుడు గా సిద్ధార్థ్
 NTR Puri Jagannadh film to have a Sankranthi release
 Rabhasa release date confirmed
 Anushka irritates Ajith
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.