1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హ్యపీ బర్త్ డే టు ఎన్టీఆర్

IndiaGlitz [Tuesday, May 20, 2014]
Comments
View NTR Junior Gallery
View NTR Junior Gallery

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు మనవడిగా తెలుగు తెరకు 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో చిన్న రోల్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాలరామాయణం'తో తెరంగేట్రం చేశాడు. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా తొలిసారి అభిమానులను అలరించిన నందమూరి నటవారసుడు

'ఆది'తో అభిమానులు హృదయాలను కొల్లగొట్టి అబాలగోపాలాన్ని సంపాదించుకుని 'సింహాద్రి'తో నటవిశ్వరూపాన్ని ప్రదర్శించి 'యమదొంగ'గా 'ఆదుర్స్' అనిపించి దుమ్మురేపిన 'దమ్ము'న్న స్టార్. బాక్సాపీస్ 'బాద్ షా' ఎన్టీఆర్, ఆహార్యంలో తనకంటూ ఒక స్టైల్, అభినయంతో ఆకాశమే హద్దుగా చేలరేగిన అందాల తారకరాముడు.

ఆయన డైలాగ్స్ లో వాడి, డాన్స్ ల్లో ఒరవడి, మరవలేనిదంటే అతిశయోక్తికాదు. పాత్ర ఏదైనా అందుల పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి ఔనత్యాన్ని పెంచాడు. 'రభస' చేసి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి రికార్డులను తిరగ రాయడానికి  వస్తున్న మన ఎ1 స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి  ఇండియా గ్లిజ్డ్ జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తుంది....హ్యపీ బర్త్ డే టు యంగ్ టైగర్ ఎన్టీఆర్
Happy Birthday JrNTR

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Happy Birthday Jr.NTR
 'Docomo' & "Red Label" tie up with Manam
 Suresh Kondeti meets Chandrababu Naidu
 I will marry such a girl : Manchu Manoj [Interview]
 Sunny Leone fans will attack us if we do it : Manchu Manoj
 Aagadu Ladakh schedule from tomorrow
 NTRs birthday special poster designs
 పంచముఖి ఫస్ట్ లుక్ లాంఛ్
 కళాకారుడు గా సిద్ధార్థ్
 NTR Puri Jagannadh film to have a Sankranthi release
 Rabhasa release date confirmed
 Anushka irritates Ajith
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.