1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాని కొత్త సినిమా వివరాలు?

IndiaGlitz [Tuesday, May 20, 2014]
Comments
View Nani Gallery
View Nani Gallery

యంగ్ జనరేషన్ లో నటనలో తనదైన మార్కుతో అందరిని ఆకట్టుకుంటున్న హీరో నానికి ఈ మధ్య సరైన హిట్ లేదు. ప్రస్తుతం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాట్ట. అటువంటి సమయంలో నానికి 'పిల్ల జమీందార్' వంటి విజయాన్ని అందించిన అశోక్ దర్శకత్వంలో  ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినపడుతున్నాయి.

ఈ సినిమాని నానినే నిర్మించనున్నాడని కూడా ఫిలిమ్ నగర్ వర్గాల బోగట్టా. హీరోయిన్ గా కొత్త అమ్మాయి అన్వేషణలో చిత్ర యూనిట్ ఉందట.  అన్ని కుదిరితే సినిమా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.Other News


23న ఎక్స్ మెన్

సచిన్ ట్రైలర్ ఆవిష్కరణ

Aadi Sampath Nandis Gaalipatam title logo launch soon

Xmen movie release on May 23rd

23న ఎక్స్ మెన్

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 23న ఎక్స్ మెన్
 సచిన్ ట్రైలర్ ఆవిష్కరణ
 Aadi Sampath Nandis Gaalipatam title logo launch soon
 Xmen movie release on May 23rd
 Im responsible for that failure : Nagarjuna
 Happy Birthday Sirivennela Seetharama Sastry
 Happy Birthday Manchu Manoj
 Happy Birthday JrNTR
 Docomo & "Red Label" tie up with Manam
 Suresh Kondeti meets Chandrababu Naidu
 I will marry such a girl : Manchu Manoj [Interview]
 Sunny Leone fans will attack us if we do it : Manchu Manoj
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.