1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఉలవచారు బిర్యాని సెన్సార్

IndiaGlitz [Thursday, May 22, 2014]
Comments
View Ulavacharu Biryani Gallery
View Ulavacharu Biryani Gallery

ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె.యస్.రామారావు సమర్పణలో ప్రకాష్ రాజ్, స్నేహ ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా 'ఉలవచారు బిర్యాని'. తేజస్, సంయుక్త జంటగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందట. మూడు భాషల్లోనూ యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వల్లభ నిర్మిస్తుండగా, ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Watch Ulavacharu Biryani Trailers
Ulavacharu Biryani censored with a clean U

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.