1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూన్ లో రారా కృష్ణయ్య

IndiaGlitz [Saturday, May 24, 2014]
Comments
View Ra Ra Krishnayya Gallery
View Ra Ra Krishnayya Gallery

ఎస్.వి.కె.బ్యానర్ పై సందీప్ కిషన్, రెజీనా  జంటగా నటిస్తున్న సినిమా 'రారా కృష్ణయ్య'. జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.  వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా..

నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ''మా బ్యానర్ లో వస్తున్న నాలుగో సినిమా. సందీప్ కిషన్ అన్నయ్యగా జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మహేష్ సినిమాని చక్కగా తెరకెక్కించాడు. 28న ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. జూన్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అన్నారు.

దర్శకుడు మహేష్ బాబు.పి మాట్లాడుతూ ''ఆహ్లాద భరితమైన ప్రేమకథాచిత్రం. కథను ఎంచుకున్న నేపథ్యం సరికొత్తగా ఉంటుంది. జగపతిబాబు పాత్ర హైలైట్. మంచి కామెడి ఉంటుంది'' అన్నారు.

కళ్యాణి, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, రవిబాబు, తాగుబోతురమేష్, చలపతిరావు, కాశీవిశ్వనాథ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీరామ్, సంగీతం: అచ్చు, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: మహేష్ బాబు.పిOther News


Avika Gors " Lakshmi Raave Maa Intiki" shooting at Coorg

Ulavacharu Biryani release on June 6th

Sundeep Kishans Ra Ra Krishnayya release in June

Abhishek & Aishwarya At Cannes 2014: Love is in air

Download the Free IndiaGlitz app


Avika Gors " Lakshmi Raave Maa Intiki" shooting at CoorgMore News


Overwhelming response for Manam all over

Rajinikanth gets invitation for Modis swearingin ceremony

Sudeep to remake "Attarintiki Daredi" in Kannada

BJP to promote movies rich in Indian cultural values

Aishwarya: All praise for Modi

Write your review on Vikramasimha

Happy Birthday YVS Chowdary

Nagarjuna & Vikram deserve multiple salutes : RGV

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Avika Gors " Lakshmi Raave Maa Intiki" shooting at Coorg
 Ulavacharu Biryani release on June 6th
 Sundeep Kishans Ra Ra Krishnayya release in June
 Abhishek & Aishwarya At Cannes 2014: Love is in air
 Overwhelming response for Manam all over
 Rajinikanth gets invitation for Modis swearingin ceremony
 Sudeep to remake "Attarintiki Daredi" in Kannada
 BJP to promote movies rich in Indian cultural values
 Aishwarya: All praise for Modi
 Write your review on Vikramasimha
 Happy Birthday YVS Chowdary
 Nagarjuna & Vikram deserve multiple salutes : RGV
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.