Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

కూర్గ్ లో 'లక్ష్మీ రావే మా ఇంటికి'

IndiaGlitz [Saturday, May 24, 2014]
Comments
View Lakshmi Raave Maa Intiki Gallery
View Lakshmi Raave Maa Intiki Gallery

నాగశౌర్య, అవికఘోర్ జంటగా గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా 'లక్ష్మీ రావే మా ఇంటికి'. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూర్గ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ నెల18నుండి స్టార్టయిన ఈ షెడ్యూల్ లో ఓ మెలోడి పాటను చిత్రీకరించారు.

పాట చాలా బాగా వచ్చిందని, హీరో, హీరోయిన్స్, సప్తగిరి, పవిత్రలపై నాలుగురోజుల పాటు కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించామని నిర్మాత గిరిధర్ తెలిపారు. మే 31 నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ చిత్రీకరణ ఉంటుందని కూడా తెలియజేశారు.

కెమెరా: బాలిరెడ్డి, సంగీతం: కె.యమ్.రాధాకృష్ణ, నిర్మాత: మామిడిపల్లి గిరిధర్, దర్శకత్వం: నంద్యాల రవి.




జూన్ లో రారా కృష్ణయ్య





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Manchu unit protest outside Bellamkonda's house
 AR Rahman replies to Taylor Swift
 Rumours on Mahesh movie come to an end
 Rana completes shooting for 'Rudramadevi'
 'Oka Laila Kosam' censor details
 Arnold Schwarzenegger to grace 'Manoharudu' audio launch
 TFI biggies angry on media. Why ?
 'Power' censor date
 Navdeep praises NTR
 Does NTR need so much publicity ? - Bellamkonda Srinivas
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.