Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

జూన్6న 'ఉలవచారు బిర్యాని'

IndiaGlitz [Saturday, May 24, 2014]
Comments
View Ulavacharu Biryani Gallery
View Ulavacharu Biryani Gallery

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఉలవచారు బిర్యాని. కె.ఎస్.రామారావు సమర్ఫణలో ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న  ఈ సినిమాకి వల్లభ నిర్మాత. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్ 6న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా...

కె.యస్.రామారావు మాట్లాడుతూ ''సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్  పొందింది. సెన్సార్ సభ్యులు కూడా సినిమాని మెచ్చుకున్నారు. చిత్రాన్ని జూన్ 6న విడుదల చేస్తున్నాం. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాతో నటుడుగా, దర్శకుడిగా మరోమారు తన ప్రత్యేకతను చాటనున్నారు. ఇళయరాజా సంగీతం సినిమా హైలైట్ అవుతుంది. ప్రతి ఒకరు ఎంజాయ్ చేసే చిత్రమిది'' అన్నారు.

ప్రకాష్ రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: ప్రీతా జయరామన్, నిర్మాత: వల్లభ, దర్శకత్వం: ప్రకాష్ రాజ్

Watch Ulavacharu Biryani Trailers




కూర్గ్ లో లక్ష్మీ రావే మా ఇంటికి



Ulavacharu Biryani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Sneha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Prakash Raj's look in 'Rudramadevi'
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 ఫీలవుతున్న డైరెక్టర్
 నిర్మాణ రంగంలోకి రానున్న నటి
 That's the reason why I don't do glamorous roles : Sneha
 Write your own review on 'Ulavacharu Biryani'
 Prakash Raj explains what actually happened at airport
 Sumptuous U-'luv'-acharu Biryani
 It is the Biryani prepared by me : Prakash Raj
 'ఉలవచారు బిర్యాని' సెన్సార్

Other News

 Balakrishna completes a milestone
 Sundeep Kishan turns stylish for 'Joru'
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Shankar to launch 'Aagadu' audio
 Irrfan Khan gets Aishwarya Rai-Bachchan
 It's a delight to watch Mahesh on screen : Shankar
 US Post Service to issue ANR's stamp
 Photo feature : Mahesh Babu, Gautam and Sitara names tattooed on Namrata's hand



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Balakrishna completes a milestone
 Sundeep Kishan turns stylish for 'Joru'
 'Ice Cream 2' trailer and song release today
 'Rabhasa' gets huge openings
 Huge competition for Dhanush's 'VIP' Telugu rights
 Shankar to launch 'Aagadu' audio
 Irrfan Khan gets Aishwarya Rai-Bachchan
 It's a delight to watch Mahesh on screen : Shankar
 US Post Service to issue ANR's stamp
 Photo feature : Mahesh Babu, Gautam and Sitara names tattooed on Namrata's hand
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.