1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కన్నడ రీమేక్ లో తెలుగు విలన్

IndiaGlitz [Saturday, May 24, 2014]
Comments
View Sudeep Gallery
View Sudeep Gallery

'ఈగ' సినిమాతో తెలుగు పరిచయమైన విలన్ సుదీప్ 'ఈగ' సినిమాతో ఇండస్ర్టీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే సుదీప్ కన్నడ సినిమాలో మంచి పేరున్న హీరో అన్నసంగతి కూడా తెలిసిన విషయమే. ఇటీవల కన్నడలో సుదీప్ హీరోగా నటించిన 'మాణిక్య' అక్కడ భారీ హిట్ కొట్టింది.

తెలుగులో 'మిర్చి' సినిమాకి రీమేక్ అయిన 'మాణిక్య' కన్నడ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు సుదీప్ కన్నుపవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాపై పడింది. ఈ సినిమాని కన్నడ రీమేక్ చేయాలని సుదీప్ భావిస్తున్నాడట.
Avika Gors " Lakshmi Raave Maa Intiki" shooting at CoorgOther News


Ulavacharu Biryani release on June 6th

Sundeep Kishans Ra Ra Krishnayya release in June

Abhishek & Aishwarya At Cannes 2014: Love is in air

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Sunil's movie title for Trisha
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 At 32, Trisha still going steady
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.