Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

చైతుకి కలిసి వచ్చిన సెంటిమెంట్

IndiaGlitz [Saturday, May 24, 2014]
Comments
View Naga Chaitanya Gallery
View Naga Chaitanya Gallery

సినిమా ఇండస్ర్టీ అంటేనే సినిమాలే కాకుండా సెంటిమెంట్ కూడా ఉంటుంది. అందుకే ఎంత పెద్ద హీరో అయినా సెంటిమెంట్ వైపు మొగ్గు చూపుతాడు. ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ అక్కినేని హీరోకి కలిసి వచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ హీరోల్లో నాగచైతన్యకి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యింది.

అదే 7వ సినిమా సెంటిమెంట్. పవన్ కల్యాణ్ కి 'ఖుషి',  యంగ్ జనరేషన్ లో ఎన్టీఆర్ కి 'సింహాద్రి' ఏడవ సినిమాగా విడుదలై సక్సెస్ సాధించింది. అలాగే మహేష్ కి 'ఒక్కడు', రామ్ చరణ్ కి 'ఎవడు' అన్ని సక్సెస్ సాధించిన సినిమాలే. అలాగే నాగచైతన్యకి కూడా 'మనం' ఏడవ సినిమాగా విడుదలైంది. యునానిమస్ గా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది.  ఏదేమైనా నాగచైతన్యకి సెంటిమెంట్ కలిసి రావడం మంచి పరిణామమే.




కన్నడ రీమేక్ లో తెలుగు విలన్



Other News

కన్నడ రీమేక్ లో తెలుగు విలన్

Read More »

Naga Chaitanya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Naga Chaitanya's new movie regular shooting from today
 కత్తెర పడింది
 Write your own review on 'Autonagar Surya'
 Autonagar Surya USA Theaters List
 'Autonagar Surya' censored with an 'A' certificate
 అక్కడ మాత్రం మార్పు లేదట...
 Will 'Autonagar Surya' fetch Naga Chaitanya a mass hero image ?
 "AUTONAGAR SURYA" in overseas by CineGalaxy
 ఆ రోజు కన్ ఫర్మేనట..
 'Auto Nagar Surya' release date confirmed

Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.