1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

అదే బ్యానర్ లో మారుతి?

IndiaGlitz [Saturday, May 24, 2014]
Comments

మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ రూపొందించిన సినిమా 'కొత్తజంట'. ఈ సినిమాకి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం గీతాఆర్ట్స్ బ్యానర్ లో మారుతి మరోసారి కలిసి పనిచేయనున్నాడట. ఈ సినిమా అక్టోబర్ లో ప్రారంభం అవుతుందట.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాని రూపొందిస్తున్న గీతాఆర్ట్స్ ఈ సినిమా తర్వాత మారుతి సినిమాని ప్రారంభిస్తారట. నటీనటుల ఎవరనేది ఇంకా డిసైడ్ చేయలేదు.
Shruti Haasan surprises Vishal

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Shruti Haasan surprises Vishal
 'Parugu' remake gets mixed response in Bollywood
 Happy Birthday Deva Katta
 Maruthi to work again in Geetha Arts banner
 Venkateshs Drishyam remake shoot nears completion
 Pawan Kalyan Venkatesh movie launch details
 Avika Gors " Lakshmi Raave Maa Intiki" shooting at Coorg
 Ulavacharu Biryani release on June 6th
 Sundeep Kishans Ra Ra Krishnayya release in June
 Abhishek & Aishwarya At Cannes 2014: Love is in air
 Overwhelming response for Manam all over
 Rajinikanth gets invitation for Modis swearingin ceremony
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.