1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కత్తి సరసన మాజీ మిస్ ఇండియా

IndiaGlitz [Sunday, May 25, 2014]
Comments
View Kalyan Ram Gallery
View Kalyan Ram Gallery

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం' షేర్'. గతలంలో కల్యాణ్ రామ్ తో కత్తి సినిమాని రూపొందించిన దర్శకుడు మల్లిఖార్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం మాజీ మిస్ ఇండియా వన్య మిశ్రాను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది.

2012లో మాజీ మిస్ ఇండియాగా ఎంపికైన ఈ సుందరి గత సంవత్సరమే తమిళ సినిమాలో నటించాల్సింది. కానీ వీలుపడలేదు. ప్రస్తుతం ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ చదువుతున్న వన్య మిశ్రా 'షేర్' తో జతకుడుతుంది. జూన్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
New innings for Naga Chaitanya in Tollywood !

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.