1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చరణ్ సినిమాలో ప్రకాష్ రాజ్

IndiaGlitz [Sunday, May 25, 2014]
Comments
View Ram Charan Gallery
View Ram Charan Gallery

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్లగణేష్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఈ సినిమాలో రామ్ చరణ్ బాబాయి పాత్రలో శ్రీకాంత్ నటిస్తుండగా, తాతయ్యగా రాజ్ కిరణ్ ను నటింపచేయాలని అనుకున్నారు.

కానీ కారణాలు తెలియలేదు కానీ ఇప్పుడు రాజ్ కిరణ్ స్థానంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించనున్నాట్ట. బ్యాన్ కావాల్సిన దశ నుండి తప్పించుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎట్టకేలకు భారీ ఛాన్స్ కొట్టేశాడన్నమాట.



Other News


కత్తి సరసన మాజీ మిస్ ఇండియా

New innings for Naga Chaitanya in Tollywood !

Ranveer & Deepika are free from legal web

Ranbir Akshay Arjun turn XMen

కత్తి సరసన మాజీ మిస్ ఇండియా





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 కత్తి సరసన మాజీ మిస్ ఇండియా
 New innings for Naga Chaitanya in Tollywood !
 Ranveer & Deepika are free from legal web
 Ranbir Akshay Arjun turn XMen
 Akshay Kumar & Sonakshi to promote Holiday in Hyderabad
 Highest ever opening for Nagarjuna in Tamil Nadu
 Shruti Haasan surprises Vishal
 Parugu remake gets mixed response in Bollywood
 Happy Birthday Deva Katta
 Maruthi to work again in Geetha Arts banner
 Venkateshs Drishyam remake shoot nears completion
 Pawan Kalyan Venkatesh movie launch details
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.