Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మల్లువుడ్ పై ఆసక్తి వున్న స్టార్

IndiaGlitz [Monday, May 26, 2014]
Comments
View Allu Arjuna  Gallery
View Allu Arjuna Gallery

 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మలయాళంలో సినిమా చేయాలని ఉవ్విలూరుతున్నాడు. ఇటీవల కేరళ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన అల్లు అర్జున్ ని చూడటానికి భారీగా అభిమానులు తరలిరావడంతో ఆయన ఎగ్జైట్ అయ్యారు.

తెలుగు నటుడినైన నాకు మలయాళంలో ఇంత ఆదరణ దొరకడం చాలా సంతోషంగా ఉంది.ఇది నాకు దొరికిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలను విపరీతంగా అభిమానిస్తాను. అలాగే పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ వంటి యువ హీరోలను కూడా ఫాలో అవుతుంటాను. నేను కేరళలోని నా ఫ్యాన్స్ కోసం మలయాళం సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను అని తన కోరిక తెలియజేశాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.




కథక్ నేర్చుకుంటున్న హీరోయిన్



Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Praneetha to pair up with Allu Arjun
 Allu Arjun-Trivikram's movie in three languages
 Allu Arjun didn't use dupe for action sequences : Gunasekhar
 Superb response for 'I am that change'
 Allu Arjun-Sukumar's 'I Am That Change' to be out to night
 Arjun to act as villain in Allu Arjun's film ?
 Good expectations on Allu Arjun's 'I am that change'
 Allu Arjun - Sukumar short film first look poster released
 They are just rumours about Allu Arjun
 Photo Feature : Allu Arjun clicking his son's pic

Other News

 Ravi Teja's 'Power' postponed
 Renu Desai confirms Akira Nandan's screen debut
 Ram Gopal Varma booked for war with God
 Actress arrested for prostitution
 Sharwanand - Nitya Menon's movie title
 RGV got used to it
 Tearful adieu to Bapu
 Happy Birthday Harikrishna
 Uttej praises Pawan Kalyan
 Pawan Kalyan is special because..



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Ravi Teja's 'Power' postponed
 Renu Desai confirms Akira Nandan's screen debut
 Ram Gopal Varma booked for war with God
 Actress arrested for prostitution
 Sharwanand - Nitya Menon's movie title
 RGV got used to it
 Tearful adieu to Bapu
 Happy Birthday Harikrishna
 Uttej praises Pawan Kalyan
 Pawan Kalyan is special because..
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.