1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

విక్రమ్ సినిమా ప్రారంభం

IndiaGlitz [Monday, May 26, 2014]
Comments
View Vikram Gallery
View Vikram Gallery

దర్శకుడు శంకర్ తో సినిమా తర్వాత హీరో విక్రమ్ సినిమాల వేగం పెంచాడు. శంకర్ 'ఐ' చిత్రం తర్వాత సినిమాని స్టార్ట్ చేశారు. విక్రమ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, దర్శకుడు మురగదాస్ నిర్మాణ సంస్థ ఎఆర్ యం ప్రొడక్షన్ హౌస్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ డైరెక్టర్. ఈరోజు సినిమా ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ 'హాలీడే', విజయ్ 'కత్తి' సినిమాల దర్శకత్వంతో బిజీగా ఉన్నాడు. అలాగే నిర్మాతగా బిజీగా మారుతున్నాడు.
కుల్ఫీ ప్రెస్ మీట్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'కుల్ఫీ' ప్రెస్ మీట్
 Sunny Leone's special song in 'Kulfi'
 Nagarjuna happy and worried at the same time
 Kochadaiiyaan, Heropanti and X-Men bring 79 crore smiles
 Aagadu audio launch date
 కత్తి సరసన మాజీ మిస్ ఇండియా
 New innings for Naga Chaitanya in Tollywood !
 Ranveer & Deepika are free from legal web
 Ranbir Akshay Arjun turn XMen
 Akshay Kumar & Sonakshi to promote Holiday in Hyderabad
 Highest ever opening for Nagarjuna in Tamil Nadu
 Shruti Haasan surprises Vishal
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.