1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగస్టులో ఆగడు ఆడియో

IndiaGlitz [Monday, May 26, 2014]
Comments
View Mahesh Babu Gallery
View Mahesh Babu Gallery

14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం 'ఆగడు' సినిమా చేస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకుడు. 'దూకుడు', 'నేనొక్కడినే' తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినిమా లడక్ లో  షూటింగ్ జరుపుకుంటుంది.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని భావిస్తున్న చిత్ర యూనిట్ ఆగస్టు 9న మహేష్ బర్త్ డే సందర్బంగా ఆడియో విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అనుకున్నట్లు అన్ని కుదిరితే ఆగస్టు 9న 'ఆగడు' ఆడియో విడుదల ఉండవచ్చునని అనధికార సమాచారం.



Other News


Nassar surprises team members with his dedication

కుల్ఫీ ప్రెస్ మీట్

Sunny Leones special song in Kulfi

Nagarjuna happy and worried at the same time

Nassar surprises team members with his dedication





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Nassar surprises team members with his dedication
 కుల్ఫీ ప్రెస్ మీట్
 Sunny Leones special song in Kulfi
 Nagarjuna happy and worried at the same time
 Kochadaiiyaan Heropanti and XMen bring 79 crore smiles
 Aagadu audio launch date
 కత్తి సరసన మాజీ మిస్ ఇండియా
 New innings for Naga Chaitanya in Tollywood !
 Ranveer & Deepika are free from legal web
 Ranbir Akshay Arjun turn XMen
 Akshay Kumar & Sonakshi to promote Holiday in Hyderabad
 Highest ever opening for Nagarjuna in Tamil Nadu
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.