1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విక్రమ్ స్టోరీ లీకైందా?

IndiaGlitz [Tuesday, May 27, 2014]
Comments
View Vikram Gallery
View Vikram Gallery

ఎ.ఆర్.మురగదాస్ , ఫాక్స్ స్టార్ సంస్థతో కలిసి ఓ సినిమా నిర్మించనుండే సంగతి తెలిసింది. విక్రమ్, సమంత జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కథ టైటిల్ తో సహా లీకైయ్యిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.  సినిమా టైటిల్ 'పత్తు ఎన్రత్తుకుల్లె'.అంటే పది లెక్కించేలోపు అని అర్థం. ఈ సినిమాలో విక్రమ్ కారు డ్రైవర్ గా కనిపిస్తాడని సమాచారం.

ఇందులో పశుపతి విలన్ గా కనిపించనున్నాడు. హాలీవుడ్ సినిమాలు 'ట్రాన్స్ పోర్టర్' తరహాలో సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తమిళంలో 'గోలిసోడా' అనే సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ మిల్టన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.



Other News


MANAM towards Million Dollars at USA Box Office

Manam races ahead of Kochadaiiyaan in USA

Aagadu 45 sec teaser getting ready

Bollywood eager & excited for Modis SwearingIn Ceremony

MANAM towards Million Dollars at USA Box Office





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 MANAM towards Million Dollars at USA Box Office
 Manam races ahead of Kochadaiiyaan in USA
 Aagadu 45 sec teaser getting ready
 Bollywood eager & excited for Modis SwearingIn Ceremony
 42 కోట్లు కలెక్ట్ చేసిన రజనీ
 Samantha confirms VVVinayak movie title
 Swathi clears about her marriage
 Nassar surprises team members with his dedication
 కుల్ఫీ ప్రెస్ మీట్
 Sunny Leones special song in Kulfi
 Nagarjuna happy and worried at the same time
 Kochadaiiyaan Heropanti and XMen bring 79 crore smiles
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.