1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రజనీ రియల్ స్టోరిపై సినిమా

IndiaGlitz [Thursday, May 29, 2014]
Comments
View Rajinikanth Gallery
View Rajinikanth Gallery

రజనీకాంత్ స్టార్ కాక ముందు బెంగళూరులో కండక్టర్ గా పనిచేసేవాడు. అప్పుడు రజనీకాంత్ కి బహుదూర్ అనే మిత్రడు పరిచయమైనాడు. ఇద్దరు కలిసి నాటకాల్లో నటించేవారు. రజనీ టాలెంట్ ను పసిగట్టిన బహుదూర్ ఆయన్ని సినిమా రంగంలోకి వెళ్లడానికి ప్రోత్సహించారు.

తర్వాత సంగతి అందరికి తెలిసిందే. అయితే వీరిద్దరి స్నేహంపై తమిళం, కన్నడలో ఓ సినిమా రూపొందనుందట. ఈ సినిమాకి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రుషి  ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట. 



Other News


Siddharths Kalaakaarudu shoot wrapped up

A music director with a great ability

వటపత్రసాయి ఆల్బమ్ లాంఛ్

అడవి కాచిన సెన్సార్ పూర్తి

Siddharths Kalaakaarudu shoot wrapped up





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Siddharths Kalaakaarudu shoot wrapped up
 A music director with a great ability
 వటపత్రసాయి ఆల్బమ్ లాంఛ్
 అడవి కాచిన సెన్సార్ పూర్తి
 Vikramasimha USA 2nd Week Schedules
 Tamannaah to act with Prashanth ?
 Maine Pyar Kiya to be released on June 20th
 Nenu Naa Friends platinum disc function
 Sumptuous Uluvacharu Biryani
 Sundeep Kishan Kumar Nagendras film titled Joru
 సందీప్ కిషన్ హీరోగా జోరు
 Sundeep Kishans Ra Ra Krishnayya audio launch tomorrow
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.