1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గోపిచంద్ కొత్త సినిమా ప్రారంభం

IndiaGlitz [Friday, May 30, 2014]
Comments
View Gopichand's New Film Launched Gallery
View Gopichand's New Film Launched Gallery

యాక్షన్ హీరో గోపిచంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మాతలుగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. 

ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, చంద్రశేఖర్ యేలేటి, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ముహర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ నివ్వగా, ప్రభాస్ స్విచ్ఛాన్ చేయగా, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు.

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ ''మిర్చి తర్వాత భారీ బడ్జెట్ తో గోపించంద్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సినిమా ద్వారా చంద్ర శేఖర్ యేలేటి డైరెక్షన్ శాఖలో పనిచేసిన రాధా కృష్ణ కుమార్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. మణిశర్మ కుమారుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు'' అన్నారు.
ఎ శ్యామ్ గోపాల్ షూటింగ్ పూర్తి

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'ఎ శ్యామ్ గోపాల్..' షూటింగ్ పూర్తి
 'ఆషికి-2' తెలుగు టైటిల్ ..?
 Suresh Raina denies dating Shruti Haasan
 Prakash Raj explains what actually happened at airport
 Race Gurram completes 50 days run
 Happy Birthday Allu Sirish
 ANR wanted to dance for that song : Anoop Rubens
 కళాకారుడు షూటింగ్ పూర్తి
 Siddharths Kalaakaarudu shoot wrapped up
 A music director with a great ability
 వటపత్రసాయి ఆల్బమ్ లాంఛ్
 అడవి కాచిన సెన్సార్ పూర్తి
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.