1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గోనగన్నారెడ్డిగా బన్ని

IndiaGlitz [Saturday, May 31, 2014]
Comments
View Allu Arjun Gallery
View Allu Arjun Gallery

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ పాత్రలో రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర ఎవరు చేస్తారనేది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ పాత్ర కోసం సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కూడా గుణశేఖర్ సంప్రదించాడని వార్తలు హల్ చల్ చేశాయి.

కానీ ఎవరు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. తాజా అధికారక సమాచారం ప్రకారం మెగా క్యాంప్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు గుణశేఖర్ అధికారకంగా ధృవపరిచారు.Other News


Aagadu teaser review

MANAM off to a flying start and enters in to 2nd week

ఆగడు టీజర్ రివ్యూ

Sreenu Vaitla thanks Mahesh Babu

Aagadu teaser review

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Aagadu teaser review
 MANAM off to a flying start and enters in to 2nd week
 ఆగడు టీజర్ రివ్యూ
 Sreenu Vaitla thanks Mahesh Babu
 Nonbailable arrest warrant issued against Rajamoulis father
 నాకు ok నీకు ok నా ప్రారంభం
 Prabhas saddened by the death of his fans president
 I feel fortunate to have acted in Manam : Amitabh Bachchan
 Asin and Smriti Irani develop a sweet friendship
 A Shyam Gopal Varma film completes shooting
 Manam sets a new trend in Tollywood
 Gopichand Mirchi producers movie launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.