1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎవరికి ఎవరు టార్గెట్?

IndiaGlitz [Saturday, May 31, 2014]
Comments
View Mahesh Babu Gallery
View Mahesh Babu Gallery

సూపర్ స్టార్ మహేష్ 'ఆగడు' సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. మహేష్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే అదేవిధంగా ఈ టీజర్ వివాదాలకు కూడా దారి తీస్తుంది.  అలాగే పవన్ రీసెంట్ హిట్ అత్తారింటికి దారేది సినిమాలో నేను సింహంలాంటోడ్ని ..అనే డైలాగ్ ను ఆధారంగా చేసుకుని  'ఆగడు' టీజర్ లో ''ప్రతోడు పులులు, సింహాలు, ఏనుగులతో కంపేర్  చేసేసుకుంటున్నారు. ..ఎలపరం వచ్చేస్తుందిక్కడ'' అనే డైలాగ్ ఉంది.

దీనిని చూసినవారు సూపర్ స్టార్ మహేష్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడని అంటున్నారు. కానీ ఇండస్ట్రీలో మహేష్ జెంటిల్ మేన్ అని ఎవరితో వివాదాలు పెట్టుకోడనే టాక్ ఉంది. అంతే కాకుండా మహేష్, పవన్ లు మంచి మిత్రులని , అందుకే పవన్ నటించిన 'జల్సా' సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడని అంటున్నారు.

కాబట్టి ఇందులో మహేష్ ను తప్పు పట్టలేమంటున్నారు. డైరెక్టర్ శ్రీనువైట్ల ప్రతి సినిమాలో సాల్మన్ రాజు, జయసూర్య వంటి స్పెషల్ క్యారెక్టర్స్ తో  ఇండస్ట్రీలో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తున్నాడనే సంగతి అందరికి తెలిసిందే. అలాగే ఇందులోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశాడని అంటున్నారు. మరి దీనికి 'ఆగడు' టీమ్ ఏమని సమాధానమిస్తుందో వేచి చూద్దాం..

Watch Aagadu Firstlook Trailer
Mahesh babu targeted those heroes ?Other News


Happy Birthday Super Star Krishna

Allu Arjun confirmed as Gona Ganna Reddy in Rudrama Devi

Aagadu teaser reviewAagadu Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Mahesh Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Tamannah Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Mahesh's look in Srimanthudu decoded
 Baahubali to have a TV series?
 'Srimanthudu' will live up to the expectations : Producers
 'Srimanthudu' Tamil version title
 
 'Srimanthudu' to have a big release in Tamil Nadu
 S.S. Rajamouli clarifies about Tamanaah's Sensual Scenes in 'Baahubali'
 
 
 'Baahubali' crosses $ 5 million mark in USA

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in AnantapurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.