1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అటువంటిదేం లేదంట?

IndiaGlitz [Saturday, May 31, 2014]
Comments
View Shruti Haasan Gallery
View Shruti Haasan Gallery

గత కొద్ది రోజులుగా క్రికెటర్ రైనా, కమల్ కుమార్తె శృతిహాసన్ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. దీనిపై రైనా, శ్రుతి హాసన్ ఇద్దరూ ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని, తానెవరితో డేటింగ్ చేయడం లేదని ట్వీట్ చేశాడు.

అలాగే శ్రుతి హాసన్ కూడా ఈ వార్తలను ఖండించింది. తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని, డేటింగ్ చేసేంత సమయం లేదని, తనలా ఆలోచించే వారు తనకు ఎదురైతే అప్పుడే తానే తెలియజేస్తానని కూడా అన్నది. మరి నిజానిజాలు దేవుడికెరుక..
Mahesh babu targeted those heroes ?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Mahesh babu targeted those heroes ?
 Happy Birthday Super Star Krishna
 Allu Arjun confirmed as Gona Ganna Reddy in 'Rudrama Devi'
 Aagadu teaser review
 MANAM off to a flying start and enters in to 2nd week
 ఆగడు టీజర్ రివ్యూ
 Sreenu Vaitla thanks Mahesh Babu
 Nonbailable arrest warrant issued against Rajamoulis father
 నాకు ok నీకు ok నా ప్రారంభం
 Prabhas saddened by the death of his fans president
 I feel fortunate to have acted in Manam : Amitabh Bachchan
 Asin and Smriti Irani develop a sweet friendship
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.