1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జంప్ జిలాని ఆడియో

IndiaGlitz [Sunday, June 01, 2014]
Comments
View 'Jump Jilani' Audio Launch Gallery
View 'Jump Jilani' Audio Launch Gallery

అల్లరి నరేష్ డ్యూయెల్ రోల్ లో వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'జంప్ జిలాని'. తమిళంలో విజయవంతమైన 'కలగళప్పు' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అంబికా రాజా నిర్మాత. ఇ.సత్తిబాబు దర్శకుడు. విజయ్ ఎజెంబర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, శ్రీధర్ స్వామిజీ, మురళి మోహన్,దిల్ రాజు, లగడపాటి శ్రీధర్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి, బెల్లంకొండ శ్రీనివాస్, భీమనేని శ్రీనివాసరావు, డి.సురేష్ బాబు, బి.వి.యస్.ఎన్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు  హాట్ ఎయిర్ బెలూన్స్ లో ఆడియో ఆవిష్కరణ చేయడం ప్రేక్షకులను అలరించింది. బిగ్ సీడీని మంచు మనోజ్ ఆవిష్కరించగా, ఆడియో సీడీలను నిఖిల్ ఆవిష్కరించి ఆర్యన్ రాజేష్ కి అందచేశారు. ఈ సందర్బంగా..

అల్లరి నరేష్ మాట్లాడుతూ 'సినిమాలో మరోసారి ఫుల్ లెంగ్స్ కామెడీ క్యారెక్టర్స్ అది కూడా డ్యూయెల్ రోల్ చేశాను. సత్తిబాబు సినిమాని ఆద్యంతం కామెడితో రూపొందించారు. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ హిట్ కొడతాను' అన్నారు.

దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ 'జంప్ జిలాని అంటే రాజకీయ సినిమా అనుకునేరు. రాజకీయ నేపథ్యమున్న సినిమా కాదు. క్యారెక్టర్స్ జంప్ అవుతుంటాయి. అందుకనే జంప్ జిలాని అనే పేరు పెట్టాం. కామెడి కావాల్సినంత ఉంటుంది అన్నారు.Other News


I felt very nervous that day : Akhil Akkineni

Kalyan Ram to produce NTRVakkantham movie

Kona Venkat still angry on Sreenu Vaitla

రారా కృష్ణయ్య ఆడియో విడుదల

I felt very nervous that day : Akhil Akkineni

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.