1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రీమేక్ లో తమన్నా

IndiaGlitz [Monday, June 02, 2014]
Comments
View Tamannah Gallery
View Tamannah Gallery

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కాంభినేషన్ లో వచ్చిన 'జులాయి' పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని తమిళంలో 'సాహసం'గా రీమేక్ చేయన్నారు. జీన్స్ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఓకే అయ్యిందట. అరుణ్ రాజ్ దర్శకుడిగా రూపొందనున్న ఈ సినిమాన ప్రశాంత్ నాన్న త్యాగరాజన్ నిర్మించనున్నాడట. ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ నటించనుంది.Other News


13న మనసా తుళ్లిపడకే

Rajinikanths Lingaa to surpass Robo

పడ్డానండీ ప్రేమలో ప్రారంభం

Varun Sandeshs Paddanandi Premalo Mari shooting starts

13న మనసా తుళ్లిపడకే

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 13న మనసా తుళ్లిపడకే
 Rajinikanths Lingaa to surpass Robo
 పడ్డానండీ ప్రేమలో ప్రారంభం
 Varun Sandeshs Paddanandi Premalo Mari shooting starts
 Telangana film journalists celebrate state formation day
 Happy Birthday Singer Hema Chandra
 Manasaa Tullipadake to be released on June 13th
 Happy Birthday Mani Ratnam
 Happy Birthday Ilaiyaraaja
 Rams Pandaga Chesko regular shooting from 12th
 Mohan Babu congratulates Telangana people & leaders
 Balakrishna Trishas new movie launched
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.