1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో మల్టీస్టారర్ లో శ్రియ

IndiaGlitz [Tuesday, June 03, 2014]
Comments
View Shriya Saran Gallery
View Shriya Saran Gallery

అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మనం'లో నాగార్జున సరసన జత కట్టిన శ్రియకు మనం ఘనవిజయం సాధించడంతో, శ్రియ మళ్లీ టాలీవుడ్ హహ మొదలైందని అంటున్నారు. అది కూడా నిజమేననిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విక్టరీ వెంకటేష్, పవన్ కల్యాణ్ మల్టీస్టారర్ 'ఓ మై గాడ్ రీమేక్' సినిమాలో వెంకటేష్ సరసన నటించేందుకు శ్రియ ఓకే అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

హిందీ కంటే తెలుగులో శ్రియ పాత్ర నిడివి పెంచాలనుకుంటున్నారట. మరి పవన్ కల్యాణ్ పాత్రను కూడా మన నెటివిటికి తగిన విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారట. మరి పవన్ సరసన హీరోయిన్ ను తీసుకుంటారో లేదో చూడాలి



Other News


Pawan Kalyan conveys his wishes to Telangana people

Kajal Aggarwal to pair up with NTR

13న మనసా తుళ్లిపడకే

Rajinikanths Lingaa to surpass Robo

Pawan Kalyan conveys his wishes to Telangana people





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Pawan Kalyan conveys his wishes to Telangana people
 Kajal Aggarwal to pair up with NTR
 13న మనసా తుళ్లిపడకే
 Rajinikanths Lingaa to surpass Robo
 పడ్డానండీ ప్రేమలో ప్రారంభం
 Varun Sandeshs Paddanandi Premalo Mari shooting starts
 Telangana film journalists celebrate state formation day
 Happy Birthday Singer Hema Chandra
 Manasaa Tullipadake to be released on June 13th
 Happy Birthday Mani Ratnam
 Happy Birthday Ilaiyaraaja
 Rams Pandaga Chesko regular shooting from 12th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.