1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

10న అల్లరి బందిపోటు

IndiaGlitz [Tuesday, June 03, 2014]
Comments
View Allari Naresh Gallery
View Allari Naresh Gallery

ప్రముఖ దర్శకులు స్వర్గీయ ఇ.వి.వి.సత్యనారాయణ స్థాపించిన ఇ.వి.వి.సినిమా సంస్థ బాధ్యతలను ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్ స్వీకరించారు. ఆయన సారథ్యంలో ఇ.వి.వి.సినిమా సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం 'బందిపోటు' వివరాలను ఆయన వెల్లడించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా 'బందిపోటు' చిత్రం రూపొందించేందుకు ఆర్యన్ రాజేష్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ ''నాన్నగారి తదనంతరం ఇ.వి.వి.బ్యానర్ బాధ్యతలను చేపడుతూ ఇక వరుస చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. జూన్ 10 నుండి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా బందిపోటు సినిమా ప్రారంభం కానుంది. అవుటండ్ అవుట్ కామెడి ఎంటర్ టైనర్. త్వరలో మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం'' అన్నారు.
90 ది రోడ్ టేకెన్ టీజర్Other News


Pawan Kalyan conveys his wishes to Telangana people

Kajal Aggarwal to pair up with NTR

13న మనసా తుళ్లిపడకేAllari Naresh Wallpapers:


800*6001024*768

Related News

 Allari Naresh's 'James Bond' on July 17th
 Allari Naresh ties the knot with Virupa
 Allari Naresh invites KCR for his marriage
 Allari Naresh's 'Naa Allari' in June first week
 Allari Naresh turns singer
 Allari Naresh 'James Bond' audio launch poster
 Allari Naresh's 'James Bond' audio on May 14th
 Allari Naresh's marriage date fixed
 Naresh and Virupa Engagement photos
 Allari Naresh to get engaged

Other News

 Catherine to be paired opposite Allu Arjun
 Mahesh Babu to up his style quotient
 Kajal goes on a holiday
 Sriya Reddy teams up with Priyadarshan
 It's a wrap for Varun Tej's 'Kanche'
 Kona Venkat praises Pawan Kalyan
 Renu Desai requests fans to watch 'Baahubali'
 Indiaglitz Exclusive Interview with hotshot director Rajamouli
 Prompting is like going to a church and repeat what pastor says: Ananth Mahadevan
 Will Sekhar Kammula direct Mahesh Babu ?Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.