1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 9న కుల్ఫీ ఆడియో

IndiaGlitz [Tuesday, June 03, 2014]
Comments
View Kulfi Gallery
View Kulfi Gallery

హీరో జై, కలర్స్ స్వాతి జంటగా నటించిన 'వడకరి' చిత్రాన్ని తెలుగులో 'కుల్ఫీ' పేరుతో నరసింహారెడ్డి సామల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత నరసింహారెడ్డి సామల మాట్లాడుతూ సినిమాకి సంబంధించని అనువాద కార్యక్రమాలన్నీ పూర్తైనాయి. ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల9న లహరి ద్వారా విడుదల చేస్తున్నాం.

థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిది. ఇందులో పోర్న్ స్టార్ సన్నీలియోన్ పాట ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాని కూడా జూన్ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రానికి నిర్మాణ, నిర్వహణ: ఎ.ఎన్.బాలాజీ, నిర్మాత: నరసింహా రెడ్డి సామల, కథ, స్క్కీన్ ప్లే, దర్శకత్వం: శరవణరాజన్.

Watch Kulfi Trailers
6న వీడు చాలా వరస్ట్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 6న 'వీడు చాలా వరస్ట్'
 'Veedu Chala Worst' to be released on June 6th
 Why are these writers opting for direction ?
 Lakshmi Rai changes her name
 JaiSwathiSunny Leones Kulfi audio on June 9th
 PCSreeram & Anoop Rubens for Pawan Venkatesh film ?
 Boyapati Srinu congratulates KCR
 Allari Nareshs Bandipotu launch on June 10th
 "90The Road Taken" to be released in August
 Will Sonakshis wish to work with Mahesh happen soon ?
 10న అల్లరి బందిపోటు
 90 ది రోడ్ టేకెన్ టీజర్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.