1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరో రీమేక్ ఆలోచనలో

IndiaGlitz [Wednesday, June 04, 2014]
Comments
View Kamal Haasan Gallery
View Kamal Haasan Gallery

ప్రస్తుతం 'ఉత్తమవిలన్' సినిమాని పూర్తి చేసుకుని 'దృశ్యం' సినిమా రీమేక్ లో నటించడానికి లోకనాయకుడు కమల్ హాసన్ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పూర్తి కాకుండానే కమల్ మరో రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడట.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం 'పెరుచ్చాలి' అనే రాజకీయ నేపథ్యం ఉన్న  సినిమాలో నటిస్తున్నాట్ట. ఈ కథను విన్న కమల్ బాగా ఇంప్రెస్ అయ్యాడు. దాంతో తమిళంలో ఆ సినిమాని రీమేక్ చేయడానికి కమల్ సిద్ధమవుతున్నాడట. అన్ని అనుకున్నట్లుగా కుదిరితే కమల్ మరో రీమేక్ నటించడానికి రెఢీ అవుతాడన్నమాట.
Enjoy completes shooting

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Enjoy' completes shooting
 Will Venkatesh regain his form with these remakes ?
 Sridevi & daughters turn Sushi Devis!
 Samantha to be seen in a dual role
 Happy Birthday Priyamani
 Mithun Chakraborthy in Pawan KalyanVenkatesh film
 Memorable two weeks for Naga Chaitanya
 Special day for SPBalasubramaniam
 Samanthas new friend among heroines
 Mahesh Babu not doing that film
 6న వీడు చాలా వరస్ట్
 Veedu Chala Worst to be released on June 6th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.