1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూన్ 7న పెళ్లామా ప్రియురాలా

IndiaGlitz [Wednesday, June 04, 2014]
Comments

సంఖ్యసాయిలక్ష్మి సమర్పణలో, హైదరాబాద్ ఫిల్మ్ స్కూల్ పతాకంపై, కొండవీటీ సత్యం దర్శకత్వంలో,  ఎ.ప్రకాశరావు నిర్మించిన చిత్రం "పెళ్ళామా-ప్రియురాలా! ". అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా..

నిర్మాత ప్రకాశరావు మాట్లాడుతూ ''ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ ను పొంది సెన్సార్ సభ్యుల మన్ననలను పొందింది. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు వున్న ఈ చిత్రాన్ని జూన్ 6న  విడుదల చెద్దామనుకున్నాము కాని కొన్ని కారణాల వలన ఒక రోజు లేటుగా జూన్ 7న రిలిజ్ చేస్తున్నాము'' అన్నారు.

దర్శకుడు; కొండవీటి సత్యం మాట్లాడుతూ ''సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ ఆత్మాభిమానం కలిగి తన కుటుంబన్నీ అమితంగా ప్రెమించే అమ్మాయి,బిజినెస్ మేన్ జమిందారి వంశానికి చెందిన యువకుడ్ని పెళ్ళాడుతుంది. కాని తన వస్తువులు ఎవరు ముట్టుకున్న సహించని ఆమె,తన భర్త పెళ్ళ్కి ముందే మరో యువతితో సహాజీవనం చేస్తున్నాడని తెలిసి ఏ నిర్ణయం తీసుకుంది అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. సినిమా అందరికి నచ్చుతుంది'' అన్నారు.

అనిల్, శ్వేతమాధవి, సోనీ, స్మైలీ, శ్రీనివాసరెడ్డి, కొటేశ్వారరావు, ఎఫ్.ఎం. బాబాయి, కాటంరెడ్డి, జునియర్ రేలంగి, అనురాధారెడ్డి, అమ్మరేఖా, రేఖారాణి ముఖ్య పాత్రధారులు.  కథ,మాటలు: జి.యస్.రామారావు, సంగీతం: యుకె అండ్ ఆర్ కె, ఎడిటింగ్: రామారావు, ఫొటోగ్రఫి: మోహన్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొండేటి శ్రీకృష్ణ, నిర్మాత:ఎ.ప్రకాశరావు, దర్శకత్వం: కొండవీటి సత్యం. 



Other News


ARMurugadoss to do a straight Telugu film

Enjoy completes shooting

Will Venkatesh regain his form with these remakes ?

Sridevi & daughters turn Sushi Devis!

ARMurugadoss to do a straight Telugu film





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 ARMurugadoss to do a straight Telugu film
 Enjoy completes shooting
 Will Venkatesh regain his form with these remakes ?
 Sridevi & daughters turn Sushi Devis!
 Samantha to be seen in a dual role
 Happy Birthday Priyamani
 Mithun Chakraborthy in Pawan KalyanVenkatesh film
 Memorable two weeks for Naga Chaitanya
 Special day for SPBalasubramaniam
 Samanthas new friend among heroines
 Mahesh Babu not doing that film
 6న వీడు చాలా వరస్ట్
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.