1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

విలన్ గా ఫైట్ మాస్టర్

IndiaGlitz [Thursday, June 05, 2014]
Comments
View Karthi Gallery
View Karthi Gallery

తమిళ హీరోలు సూర్య, కార్తీలకు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మార్కెట్ ఉంది. వీరి సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా 'కొంబన్' సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లక్ష్మీమీనన్  హీరోయిన్.

అయితే ముందుగా శ్రీదివ్యను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ హై రెమ్యునరేషన్ కారణంగా తిరిగి లక్ష్మీమనన్ నే తీసుకున్నారని సమాచారం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ విలన్ గా చేస్తున్నాడట. కార్తీ, యువన్ శంకర్ రాజాల కాంభినేషన్ లో తెరకెక్కుతున్న ఐదవ సినిమా ఇది.
Mahesh Babus heroine wants to act with those heroes

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Mahesh Babu's heroine wants to act with those heroes
 Happy Birthday lyricist Bhaskara Bhatla
 Shruti Haasan's special song in 'Aagadu' confirmed
 'Inka Emi Anukoledu' to be released this month end
 Sriharis Sivakesav release soon
 Those heroes helped me so much : Akhil Karthik
 Rajamouli is a very gifted actor : Rana Daggubati
 I dont have any uncomfortable scene in Lingaa Sonakshi
 ARMurugadoss to do a straight Telugu film
 Enjoy completes shooting
 Will Venkatesh regain his form with these remakes ?
 Sridevi & daughters turn Sushi Devis!
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.