1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

హ్యట్రిక్ కోసం బన్ని ప్రయత్నం

IndiaGlitz [Friday, June 06, 2014]
Comments
View Allu Arjun Gallery
View Allu Arjun Gallery

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కి హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్. 'ఆర్య'తో బన్ని సూపర్ సక్సెస్ ఇచ్చిన ఈ సదరు దర్శకుడు. తర్వాత 'ఆర్య-2' ను కూడా తెరకెక్కించాడు అయితే ఈ సినిమా అనుకున్నంత విజయాన్నందుకోలేదు.

తాజా సమాచారం ప్రకారం బన్ని, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడట. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న సుకుమార్  ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో స్టోరీ లైన్ ను బన్నికి వినిపించాడట. బన్నికి కథ నచ్చిందని సమాచారం. అన్నీ కుదిరితే గీతాఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కుతుందట.
Allu Arjun to act in Sukumars direction

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Allu Arjun to act in Sukumar's direction
 23న 'అగ్గిరవ్వ' ఆడియో
 Balakrishna's birthday to be celebrated grandly
 Why is it happening only to Nani ?
 Are they Akhils first two films directors ?
 Nagarjunas MEK from June 9th 9 PM on MAA TV
 Happy Birthday Bhavana
 Pilla Zamindar directors movie with PKC producer
 Manam 3rd Week USA Schedules
 Happy Birthday DrDRamanaidu
 ఆగడు కి ఫ్యాన్సీ ఆఫర్
 Write your own review on Ulavacharu Biryani
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.