Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

గోపాలా..గోపాలా అంటున్న హీరోస్

IndiaGlitz [Saturday, June 07, 2014]
Comments
View Pawan Kalyan Gallery
View Pawan Kalyan Gallery

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ హీరోలుగా బాలీవుడ్ హిట్ మూవీ 'ఓ మైగాడ్' రీమేక్ కానుంది. దేవుడిపై సామాన్యుడు న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో పరేష్ రావల్ పాత్రను వెంకటేష్, అక్షయ్ కుమార్ పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ మల్టీ స్టారర్ రీమేక్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే టైటిళ్ల విషయంలో చాలా వార్తలు వినిపించాయి. 'దేవ దేవమ్ భజే', 'గో గో గోవిందా', అనే టైటిల్స్ సినిమాకి పెట్టబోతున్నట్టు వార్తలు వినిపించినా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సినిమా టైటిల్ ను 'గోపాలా..గోపాలా' అని పెడుతున్నారట. ఇందులో వెంకీ సరసన శ్రియ నటిస్తుండగా, మఠాధిపతి పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తున్నారట.




మరో రీమేక్ పై విక్టరీ కన్ను?



Pawan Kalyan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Is Shah Rukh Khan a right choice for 'Attarintiki Daredi' remake ?
 Pawan Kalyan fans are unhappy
 Special feature : Pawan Kalyan's best films
 Uttej praises Pawan Kalyan
 Pawan Kalyan is special because..
 Pawan Kalyan is my teacher : Renu Desai
 Pawan Kalyan gets a warning
 Pawan Kalyan and Vijayashanti reject to give details for survey
 Madhu Shalini in Pawan Kalyan's 'Gopala Gopala'
 'Gopala Gopala' audio rights sold along with 'Drushyam's

Other News

 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Photo feature : ANR U.S. Postage Stamp
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 Shankar on 'I'
 Ravi Teja creates a record
 Nagarjuna and RGV to release a documentary on 'Shiva'
 Arjun denies playing villain in Allu Arjun's next
 RGV meets Sridevi
 Shruti Haasan to pair up with Venkatesh
 NTR - Krish combo soon ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Photo feature : ANR U.S. Postage Stamp
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 Shankar on 'I'
 Ravi Teja creates a record
 Nagarjuna and RGV to release a documentary on 'Shiva'
 Arjun denies playing villain in Allu Arjun's next
 RGV meets Sridevi
 Shruti Haasan to pair up with Venkatesh
 NTR - Krish combo soon ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.