1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆమె నయనతారను చూసి నేర్చుకోవాలట

IndiaGlitz [Saturday, June 07, 2014]
Comments
View Anjali Gallery
View Anjali Gallery

తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా సినిమాలతో తెలుగులో పాగా వేసింది. అయితే ఈ అమ్మడు చుట్టూ వివాదాలు కూడా అదే రేంజ్ లో చేరాయి. వాటిలో ఒకటి తమిళ దర్శకుడు కళంజియమ్ గొడవ ఒకటి.

తర్వాత గొడవలు సద్దుమణిగినా అంజలి మళ్లీ తమిళ సినిమా చేయనుందనే వార్తలు రాగానే కళింజియమ్ మరోసారి అంజలిపై విరుచుకుపడుతున్నాడు. అంజలి ప్రొఫెనల్ ఆర్టిస్ట్ కాదని, నయనతాను చూసి చాలా నేర్చుకోవాలని, తన సినిమా 'ఊరు సుట్రి పురాణమ్' పూర్తి కాకుండా వేరే సినిమాలు చేస్తే తాను లీగల్ గా చర్యలు తీసుకుంటాడని తెలియజేశాడు.

అయితే ఈ వ్యాఖ్యలకు అంజలి కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ ఎలాంటి అటంకాలు లేకుండా పూర్తైనాయి. ఇక మీదట కూడా అలాగే ఎటువంటి సమస్యలు రావని చెబుతుంది....ఏది నిజమంటారు...
Pawan Kalyan Venkatesh film titled "Gopala Gopala" ?Other News


Naga Chaitanya Sudheer Varma movie from July 2nd

Oka Laila Kosam team flying to Switzerland on 12th

Allu Arjun to act in Sukumars directionAnjali Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Anjali agrees for another cameo
 Dictator shooting from today
 Balayya to recreate 'Legend' magic
 
 
 Balakrishna 99th film 'Dictator' launched
 He will play a key role in 'Dictator'
 It's official : Balakrishna's 'Dictator' to be launched on 29th
 Anjali with 'Pizza' team
 Anjali sheds around nine kilos

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequelCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.