1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూలై2న చైతు కొత్త సినిమా

IndiaGlitz [Saturday, June 07, 2014]
Comments
View Naga Chaitanya Gallery
View Naga Chaitanya Gallery

అక్కినేని నాగచైతన్య 'మనం' సినిమా సక్సెస్ తర్వాత విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో 'ఒక లైలా కోసం..' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత 'స్వామి రారా' ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రై.లి. బ్యానర్లో బి.వి.యస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ జూలై నుండి ప్రారంభం కానుంది. అప్పటికి చైతన్య ఒకలైలా కోసం పూర్తి చేసేసుకుంటాడు. 'నేనొక్కడినే' ఫేమ్ కృతిసనన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. సన్నీ ఎమ్.ఆర్. సంగీత సారథ్యం వహిస్తాడు.
ETV starts a new initiative to help small filmmakersOther News


Pawan Kalyan Venkatesh film titled "Gopala Gopala" ?

Naga Chaitanya Sudheer Varma movie from July 2nd

Oka Laila Kosam team flying to Switzerland on 12th

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Spotted: Tamannaah and Nagarjuna
 OMG: Mahesh Babu turns college student
 Bobby on cloud nine
 Mahesh Babu denies rumours
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.