1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రుబాబు చేయనున్న ఎన్టీఆర్

IndiaGlitz [Sunday, June 08, 2014]
Comments
View NTR Junior Gallery
View NTR Junior Gallery

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో బండ్లగణేష్ నిర్మాతగా సినిమా రూపొందనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 'రభస' సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా పూర్తి కాగానే పూరి జగన్నాథ్ సినిమా ప్రారంభం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'రుబాబు' అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.
Mahesh Babu Vikram Kumar film in 2015 ?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.