1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూన్ 20న ఉహలు గుసగుసలాడే

IndiaGlitz [Sunday, June 08, 2014]
Comments
View Oohalu Gusagusalade Gallery
View Oohalu Gusagusalade Gallery

నాగశౌర్య, రాశిఖన్నా జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ఉహలు గుసగుసలాడే'. కళ్యాణి కోడూరి సంగీత సారథ్యం వహిస్తారు. సెన్సార్ సహా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా...

సాయి కొర్రపాటి మాట్లాడుతూ ''రీసెంట్ గా విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. శ్రీనివాస్ అవసరాలు చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించాడు. హీరో నాగశౌర్యకి ఈ సినిమా మంచి బ్రేక్ నిస్తుంది. క్లీన్ యు సర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నాం. మా మునుపటి  చిత్రాలలాగానే  ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది'' అన్నారు.
మనం లాంటి సినిమా చేయడం కష్టం

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'మనం' లాంటి సినిమా చేయడం కష్టం
 'రుబాబు' చేయనున్న ఎన్టీఆర్
 Mahesh Babu - Vikram Kumar film in 2015 ?
 Rajinikanth & Pawan Kalyan to attend CBN's swearing-in ceremony
 Jump Jilani in overseas by AKS & JS Entertainment
 Mahesh asked me to help him : Nagarjuna
 Amala Paul gets engaged to Vijay
 Ra Ra Krishnayya to be released this month
 Sriharis Real Star to be released in July
 Oohalu Gusagusalade to be released on June 20th
 Telangana producers guild committee meets Harish Rao
 NTR to attend CBNs swearingin ceremony
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.