1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జూలైలో దృశ్యం

IndiaGlitz [Sunday, June 08, 2014]
Comments
View Drushyam Gallery
View Drushyam Gallery

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న మలయాళ రీమేక్ సినిమా 'దృశ్యం'. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధిచింది. ఇప్పుడు ఈ సినిమా వెంకటేష్ ప్రధానపాత్రలో సురేష్ ప్రొడక్షన్, రాజ్ కుమార్ థియేటర్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ బ్యానర్స్ ల్లో  రూపొందుతోంది.

వెంకటేష్ సరసన మీనా నటిస్తుంది. శ్రీప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నదియా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూలైలో విడుదల చేయాలని అనుకుంటున్నారు.Other News


Dil Raju buys Rudramadevi Nizam & Vizag rights

Venkateshs Drushyam to be released in July

Thats the reason why I dont do glamorous roles : Sneha

Mohan Babu hopeful of a bright future under Babus rule

Dil Raju buys Rudramadevi Nizam & Vizag rights

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Dil Raju buys Rudramadevi Nizam & Vizag rights
 Venkateshs Drushyam to be released in July
 Thats the reason why I dont do glamorous roles : Sneha
 Mohan Babu hopeful of a bright future under Babus rule
 Director Mutyala Subbayyas wife passes away
 నీ జతగా నేనుండాలి ఫస్ట్ లుక్
 మనం లాంటి సినిమా చేయడం కష్టం
 రుబాబు చేయనున్న ఎన్టీఆర్
 Mahesh Babu Vikram Kumar film in 2015 ?
 Rajinikanth & Pawan Kalyan to attend CBNs swearingin ceremony
 Jump Jilani in overseas by AKS & JS Entertainment
 Mahesh asked me to help him : Nagarjuna
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.