1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంతోషపడుతున్న స్టార్ హీరో

IndiaGlitz [Monday, June 09, 2014]
Comments
View Nagarjuna Gallery
View Nagarjuna Gallery

అక్కినేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విడుదలై ఘన విజయం సాధించిన 'మనం' ఇటీవల మంచి కలెక్షన్స్ పరంగా మంచి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ఇంట్రడక్షన్ ఇచ్చిన అఖిల్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్న సూపర్ స్టార్ మహేష్ కి అఖిల్ మంచి పోటీ ఇవ్వడం గ్యారంటీ అని కూడా అన్నారు.

ఇదే విషయంపై నాగార్జున మాట్లాడుతూ అఖిల్ కి 'మనం' మంచి ఇంట్రడక్షన్ మూవీ అయ్యిందని. ఒక సినిమా కూడా చేయకుండా తనని మహేష్ తో కంపేర్ చేసి మాట్లాడడం చాలా సంతోషంగా ఉన్నప్పటికీ తనని తాను నిరూపించుకోవాల్సింది కూడా చాలా ఉందని ఆయన తన భావాన్ని వ్యక్తం చేశారు.

Watch Manam Trailers


Other News


RGVNavdeeps Ice cream to be released on July 4th

Dil Raju buys Rudramadevi Nizam & Vizag rights

Venkateshs Drushyam to be released in July

Thats the reason why I dont do glamorous roles : Sneha

RGVNavdeeps Ice cream to be released on July 4th





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 RGVNavdeeps Ice cream to be released on July 4th
 Dil Raju buys Rudramadevi Nizam & Vizag rights
 Venkateshs Drushyam to be released in July
 Thats the reason why I dont do glamorous roles : Sneha
 Mohan Babu hopeful of a bright future under Babus rule
 Director Mutyala Subbayyas wife passes away
 నీ జతగా నేనుండాలి ఫస్ట్ లుక్
 మనం లాంటి సినిమా చేయడం కష్టం
 రుబాబు చేయనున్న ఎన్టీఆర్
 Mahesh Babu Vikram Kumar film in 2015 ?
 Rajinikanth & Pawan Kalyan to attend CBNs swearingin ceremony
 Jump Jilani in overseas by AKS & JS Entertainment
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.