1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

20న వస్తున్న ఇంద్రుడు

IndiaGlitz [Tuesday, June 10, 2014]
Comments
View Indrudu Gallery
View Indrudu Gallery

విశాల్, లక్ష్మీమీనన్ జంటగా వస్తోన్న 'ఇంద్రుడు'. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, యూటివి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో నాన్ సిగప్పు మణిదన్ పేరుతో విడుదలై సక్సెస్ అయ్యింది. విశాల్ కృష్ణ, సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మాతలు. తిరు దర్శకుడు. ఈ సినిమా ఇంద్రుడు అనే పేరుతో విడుదల చేస్తున్నారు.

ఇటీవల ఆడియో విడుదల కూడా చేశారు. నార్కొలెప్సీ అనే మానసిక రోగిగా విశాల్ నటనకు మంచి మార్కులు వచ్చాయి.  ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.
Allari Nareshs Jump Jilani to be released on 12th

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.