1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

అంజలితో హర్ష

IndiaGlitz [Tuesday, June 10, 2014]
Comments
View Anjali Gallery
View Anjali Gallery

ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై కోనవెంకట్ సమర్పిస్తున్న సినిమా 'గీతాంజలి'. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. రాజ్ కిరణ్ దర్శకుడు. మసాలా తర్వాత అంజలి నటిస్తున్న ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. అంజలి టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో అంజలి సరసన హర్షవర్ధన్ రానే నటిస్తున్నాడు.

హర్రర్ థ్రిల్లర్ సబ్జెక్ట్.  ఈ సంవత్సరం నయనతారతో నటించిన హర్షవర్ధన్ ఇప్పుడు అంజలితో జత కడుతున్నాడు. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగళూరులో షూటింగ్ జరుగుతుంది. త్వరలో ఆడియో, సినిమాని ఆగస్టులో విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
20న వస్తున్న ఇంద్రుడు

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 20న వస్తున్న 'ఇంద్రుడు'
 Allari Naresh's 'Jump Jilani' to be released on 12th
 'Gollabhama' title confirmed for Varun Tej
 Sunil - 'Josh' Vasu Varma film from August
 Dil Rajus Kerintha launched
 Maya Mahal releasing on June 25th
 Pawan Kalyan Venkateshs Gopala Gopala launched
 Prabhas saddened by the tragic incident in Himachal Pradesh
 ఐస్ క్రీమ్ తో బిజీగా ఉన్న రామ్
 Happy Birthday Ameesha Patel
 Nagarjunas MEK from today in MAA TV
 RGVNavdeeps Ice cream to be released on July 4th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.