1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆఐదుగురు ఆడియో

IndiaGlitz [Wednesday, June 11, 2014]
Comments
View Aa Aiduguru Press MeetGallery
View Aa Aiduguru Press Meet Gallery

వెంకట్, అస్మితా సూద్, క్రాంతి, క్రాంతికుమార్, తనిష్క్ రెడ్డి నటీనటులుగా ప్రేమ్ మూవీస్ ప్రై.లి. బ్యానర్ లో రూపొందుతోన్న సినిమా ఆ..ఐదుగురు. ప్రేమ్ కుమార్ పట్రా సమర్పణలో సరితా పట్రా నిర్మాతగా అనిల్ గుడూరు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బుధవారం హైదరాబాద్ లో ఈ సినిమా ఆడియో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా..

ప్రముఖ నిర్మాత లగడపాటి మాట్లాడుతూ ''ఆ నలుగురు, వినాయకుడు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ప్రేమ్ కుమార్ గారు మంచి కథలతో సినిమాలను రూపొందిస్తారు. ఐదువేళ్లు బిగిస్తే ఎంత బలంగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత బాగా ఉంటుంది'' అన్నారు.

చిత్ర దర్శకుడు అనిల్ గుడూరు మాట్లాడుతూ ''సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ కి ఐదు పల్లవులుంటాయి. ఆ నలుగురులోని రఘురామ్ క్యారెక్టర్ యంగ్ సి.ఎంగా మారితే ఏం చేస్తాడనేదే ఈ సినిమా కథాంశం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ మెసేజ్ మూవీ'' అన్నారు.

ప్రేమ్ కుమార్ పట్రా మాట్లాడుతూ ''సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ నెల 20 లేక 27న గానీ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

ఈ కార్యక్రమంలో  వెంకట్  సహా ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
Telangana Vijayam releasing in July 2nd week

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Telangana Vijayam' releasing in July 2nd week
 13న 'మనసా తుళ్లి పడకే'
 Gopichand's New Movie Firstlook
 Mani Ratnam opens a Twitter account
 No chance for those fans to comment
 Ajay Devgan against Sylvester Stallone this Independence
 Jump Jilani 1st Week Schedules
 Pawan Kalyan offers Rs5 Lakhs to families of Himachal victims
 Manam set to cross 50 crore mark
 Happy wedding anniversary to Nagarjuna & Amala
 Jagapathi Babu joins Twitter world
 Nani Bujji Bangaram audio soon
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.