1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

14 న కిరాక్ ఆడియో

IndiaGlitz [Wednesday, June 11, 2014]
Comments
View Kirak Movie Gallery
View Kirak Movie Gallery

అనిరుధ్, చాందిని హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న సినిమా 'కిరాక్'. లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కతోన్న  ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. షార్ట్ ఫిలిమ్స్ ను డైరెక్ట్ చేసిన  హారిక్ దర్శకుడుగా పరిచయమవతున్న  ఈ సినిమాని గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 14న చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
50% పూర్తైన గోపి శ్రీవాస్ సినిమా

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.