1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నితిన్ సినిమా షెడ్యూల్ పూర్తి

IndiaGlitz [Thursday, June 12, 2014]
Comments
View Nitin  Gallery
View Nitin Gallery

యంగ్ హీరో నితిన్ వరుస విజయాల తర్వాత కరుణాకరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ పెట్టని ఈ సినిమా  నితిన్ హోమ్ బ్యానర్ లో రూపొందుతుంది. ఈ సినిమాని నికితా రెడ్డి నిర్మిస్తుంది. బాలీవుడ్ లో కాంఛీ సినిమాతో పరిచయమైన మిస్తీ చక్రవర్తి ఈ సినిమాలో హీరోయిన్.

ఇటీవల షూటింగ్ ను ప్రారంభించిన ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరున్న కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంపై నితిన్ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు సమాచారం. నితిన్ కి వరుస మ్యూజికల్ హిట్స్ అందించిన అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.
Chatting ready for release

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Chatting' ready for release
 'Queen' to be remade in four languages
 'Nenu Naa Friends' releasing on 20th of this month
 14 న 'కిరాక్' ఆడియో
 50% పూర్తైన గోపి శ్రీవాస్ సినిమా
 Audiences will sure love Manasa Thullipadake : Suji
 Gopichand Srivas film to be released in September
 20న నేనూ నా ప్రెండ్స్
 Telangana Vijayam releasing in July 2nd week
 13న మనసా తుళ్లి పడకే
 Gopichands New Movie Firstlook
 Mani Ratnam opens a Twitter account
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.